పోలండ్ అధ్యక్షుడు సహా 132 మంది మృతి

ఈ ప్రమాదం పోలండ్ అధ్యక్షుడు, ఆయన భార్య సహా 132 మంది ప్రయాణికుల మరణించినట్లు తెలుస్తోంది. కూలిన విమానం టుపొలెవ్ తు - 154. ప్రమాదం నుంచి ప్రాణాలతో ఎవరైనా బయటపడ్డారా, లేదా అనే విషయం తెలియడం లేదని పోలండ్ అధికారులంటున్నారు. దట్టమైన పొగ అలుముకోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. విమానం శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications