నెత్తురోడిన రోడ్లు: పది మంది మృతి

కాగా, నెల్లూరు జిల్లా తడ మండలం కొండూరు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కారును ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఎదురెదురుగా వస్తున్న మినీ వ్యాన్, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.












Click it and Unblock the Notifications