ఎంపిలో ఆంధ్ర యువ శాస్త్రవేత్త ఆత్మహత్య

సీనియర్ అధికారి జిఎన్ లోధా తనను మానసికంగా వేధిస్తున్నాడని రాసి ఉన్న స్యూసైడ్ నోట్ పోలీసులు సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. లోధాపై కేసు నమోదు చేసినట్లు నగర పోలీసు అధికారి గిరీష్ సుఖేదార్ తెలిపారు. తిరుమల ప్రసాద్ మృతిపై సహ శాస్త్రవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చరుకైన శాస్త్రవేత్తను తాము కోల్పోయామని ఆర్ ఆర్ సిఎటి డైరెక్టర్ పిడి గుప్తా చెప్పారు. ఈ కేసు విచారణలో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications