నెల్లూరు జిల్లాలో కాంగ్రెసు కార్యకర్త హత్య

ఇదిలా వుంటే, అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసి బస్ స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ నాగరాజాచారి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేసి నాగారాజాచారిని కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications