కడప ముఠాకక్షలకు మరో వ్యక్తి బలి

కేశవ రెడ్డిని ప్రత్యర్థులు సోమవారం ఉదయం ట్రాక్టర్ తో గుద్ది హత్య చేశారు. కేశవ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా ప్రత్యర్థులు ఈ దారుణానికి ఒడి గట్టారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications