ధరలపై జాతీయ స్థాయి ఆందోళన: బాబు

ధరల పెరుగుదలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ధరల పెరుగుదల వల్ల సామాన్యుడి జీవితం కష్టాల్లో పడిందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగం విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఆహార భద్రత లేకుండా పోయిందని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో 11 పార్టీలతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి ఆందోళనను రూపొందిస్తారు.












Click it and Unblock the Notifications