ఢిల్లీలో పార్సిల్ బాంబు పేలుడు

New Delhi
న్యూఢిల్లీ: ఢిల్లీలో సోమవారం పార్సిల్ బాంబు పేలింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటన ఢిల్లీలోని జామియా నగర్ లో సోమవారం సాయంత్రం సంభవించినట్లు పోలీసులు చెప్పారు. కొరియర్ సర్వీస్ బాయ్ మొహమ్మద్ ఉజైర్ అనే వ్యక్తికి పార్సిల్ ఇచ్చి వెళ్లిపోయాడు.

ఆ పార్సిల్ ను ఉజైర్ తెరవగానే బాంబు పేలింది. ఈ పేలుడులో అతను గాయపడ్డాడు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఉగ్రవాద చర్య కాదని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+