పెద్ద పథకాల్లో లోపాలు సహజం: సిఎం

భూపంపిణీ పథకం పేదల జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆయన అన్నారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను సేద్య యోగ్యంగా చేసుకోవడానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వాడుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. భూముల పట్టాలను మహిళల పేరు మీద నమోదు చేయాలని ఆయన సూచించారు. మొత్తం లక్షా 615 ఎకరాల భూములను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications