ముంబై దాడిలో ఆల్ ఖైదా హస్తం?

ముంబై దాడి ప్రధాన సూత్రధారి పాకిస్తాన్ లోని లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ అని ఆరోపిస్తూ అతనిపై చర్య తీసుకోవాలని భారత్ పాకిస్తాన్ ను డిమాండ్ చేస్తూ వస్తోంది. పరిస్థితిని బట్టి భారత్ అఫ్గానిస్తాన్ పై కూడా ఒత్తిడి తెచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అఫ్గానిస్తాన్ తిరిగి తాలిబన్ల చేతిలోకి వెళ్తే భారత్ కు సంకట పరిస్థితే ఎదురవుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications