రామ్మోహన్ సెక్యూరిటీపై నక్సల్స్ కాల్పులు

రామ్మోహన్ వెంట ఉన్న సెక్యూరిటి గార్డులపై, స్థానిక పోలీసులపై నక్సలైట్లు దంతెవాడ జిల్లా చింతల్నార్ లో ఈ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. తాము ఉన్నామని ప్రకటించడానికే మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications