అన్ని చూశాకే థరూర్ పై చర్యలు: పిఎం

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శనివారం సాయంత్రం కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఇతర సీనియర్ నాయకులను కలిసే అవకాశం ఉంది. తగిన సమయంలో ప్రధాని మన్మోహన్ శశి థరూర్ విషయంలో నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెసు వర్గాలు చెప్పాయి. ప్రస్తుతానికి శశి థరూర్ ను ప్రధాని వదిలేయవచ్చునని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ సమయంలో ఆయనను తప్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications