జగన్ లో వైయస్ ను చూస్తున్నారు: వెంకటరెడ్డి

గ్రామగ్రామాన తమ అభిమాన నేత వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు విగ్రహాల్లో చూసుకుంటున్నారని ఆయన అన్నారు. భవిష్యత్తు యువతదేనని, వైయస్ జగన్ కు మంచి భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర శనివారం కూడా కొనసాగింది. జగన్ కు తెలంగాణ వాదుల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేస్తూ జగన్ యాత్రకు ఆటంకం కలగకుండా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications