హైదరాబాద్ లో వైయస్ స్మారక పార్కు

కడప జిల్లా ఇడుపులపాయలోని 6.7 హెక్టార్లలో స్మారక చిహ్నం ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మూడు ప్రాజెక్టుల్లో రెండింటి నిర్మాణ పనులు సెప్టెంబర్ 2న ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. ఐదు సంస్థలతో డిజైన్లు రూపొందించినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications