మనస్వికి మిస్ ఇండియా కిరీటం

షాహిద్ కపూర్, సల్మాన్ ఖాన్, లారా దత్తా, నేహా దుపియా, వివేక్ ఒబెరాయ్ వంటి బాలీవుడ్ తారలు తమ కార్యక్రమాలతో ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఫైనల్ చేరుకున్న 18 మందిని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రచయిత చేతన్ భగత్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాక్సర్ విజేందర్ సింగ్, డైరెక్టర్ అనురాగ్ బసు, డిజైనర్ రితూ బెరి, నటుడు కునాల్ కపూర్ వంటివారిని అంచనా వేశారు.












Click it and Unblock the Notifications