ముంబై రైలు సర్వీసుల స్తంభన

ప్రయాణికుల కోసం ముంబైలో అదనపు బస్సులు నడుపుతున్నారు. అత్యవసర సర్వీసు నిర్వహణ చట్టాన్ని (ఎస్మాను) అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. స్థానిక స్టేషన్లలో రాష్ట్ర సాయుధ బలగాలను మోహరించారు. మొత్తం 1200 రైళ్లలో 200 మాత్రమే నడుస్తున్నాయి. నిరాహార దీక్ష చేస్తూ రైళ్లను నడుపుతామని సోమవారం ఉదయం చెప్పిన మోటార్ మెన్ ఆ తర్వాత రైళ్లను నడపడానికి కూడా నిరాకరించారు.












Click it and Unblock the Notifications