టిటిడిపై మానవహక్కుల నోటీసు

గంటలు తరబడి క్యూలైన్లలో నిలబడి స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులపై టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఈ నెల 22వ తేదీలోగా నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సుభాషణ్‌రెడ్డి టీటీడీ ఈవోను ఆదేశించారు.












Click it and Unblock the Notifications