ఎల్లుండి పీఠాధిపతుల మహా సదస్సు

విజయవాడకు చెందిన అష్టాక్షరీ ఆశ్రమ సంపత్కుమార రామానుజీయర్‌స్వామి, రామతీర్థ సీతాశ్రమాధిపతి అచ్చుతానందగిరి, ముషీరాబాద్‌లోని హిందూ ధర్మాద్ధరణ పీఠాధిపతులు కమల్‌కుమార్‌స్వామి, మహబూబ్‌నగర్ పద్మబ¬షి పీఠాధిపతి పాండురంగ యోగా గురూజీస్వామి, నిజామాబాద్ జిల్లా నుంచి శాంతాశ్రమ ఆనందానందగిరి స్వామి, బ్రహ్మవిద్యా యోగాశ్రమ సచ్చిదానందగిరిస్వామి, గంగాధరానందగిరిస్వామి, దత్తాత్రేయాశ్రమ సత్యానందపురిస్వామి, మెదక్ జిల్లాలోని సంత్‌సంగ్రామ్ మహరాజ్ రాజయోగి వెంకటస్వామి, కర్ణాకటలోని హంపీకి చెందిన విరూపాక్షా విద్యారణ్య మఠాధిపతి విరూపాక్షానంద భారతిస్వామి తదితరులు పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications