వైయస్ జగన్ తెలంగాణ యాత్రకు భద్రత చర్యలు: గిరీష్ కుమార్

ఇదిలా ఉంటే, వరంగల్ జిల్లాలో వైయస్ జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రను రాజకీయం చేయవద్దని మహబూబ్ బాద్ శాసనసభ్యురాలు కవిత విజ్ఞప్తి చేశారు. జగన్ ఓదార్పు యాత్రను విజయవంతం చేయాలని ఆమె కాంగ్రెసు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications