జగన్ తెలంగాణ యాత్రపై వీరప్ప మొయిలీ 'నో' కామెంట్

జగన్ తెలంగాణ యాత్రను ఆపాలని ఇంతకు ముందే ఐదుగురు పార్లమెంటు సభ్యులు మొయిలీని మంగళవారం కలిసి కోరారు. గురువారం ఉదయం వరంగల్ జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యుడు రాజయ్య కూడా మొయిలీని కలిసి జగన్ యాత్రను ఆపాలని కోరారు. జగన్ యాత్ర జరగకపోవచ్చునని మొయిలీని కలిసిన తర్వాత రాజయ్య మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications