వైయస్ జగన్ పై హైకమాండ్ గరం: షోకాజ్ నోటీసుకు సిద్ధం

వరంగల్ జిల్లా ఉద్రిక్తంగా మారి, పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించడానికి వైయస్ జగనే కారణమని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. జగన్ పైనే కాకుండా ఆయన అనుచరులపై కూడా పార్టీ అధిష్టానం కొరడా ఝళిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి రాష్ట్రంలో పరిస్థితి విషమించడానికి జగన్ చర్యనే కారణమని కాంగ్రెసు తెలంగాణ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెసు తెలంగాణ నాయకులు జగన్ పై తీవ్రంగా మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications