మావోయిస్టుల దాడిలో 15 మంది అమాయకుల బలి

ఈ ప్రమాదం వివరాలు తెలియడంతోనే కేంద్రరైల్వే శాఖమంత్రి మమతాబెనర్జీ హుటాహుటీన సంఘటన స్థలానికి బయలుదేరారు. ఈ ప్రమాదంలోని బాధితుల వివరాలు తెలుకునేందుకు రెండు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఐదు వైద్యబృందాలు సంఘటన స్థలానికి బయలుదేరాయి.












Click it and Unblock the Notifications