హైదరాబాద్ లో ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య

నేహ, జహంగీర్ లకు రెండేళ్ళ క్రితం పెళ్ళయింది. మూడు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నేహను ఆమె బంధువులను దుండగులు హతమార్చారు. భార్యాభర్తల మధ్య కలహాలే ఈ హత్యలకు కారణమని స్ధానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications