వైయస్ జగన్ తో విభేదించిన ఎమ్మెల్యే కొండా సురేఖ

మహబూబాబాద్ సంఘటనలో ముఖ్యమంత్రి కె. రోశయ్య వైఫల్యం ఏమీ లేదని కొండా సురేఖ మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సరైన బందోబస్తు ఏర్పాట్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. తమకు ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేశారని, అయితే స్థానికంగా కొంత సమాచార లోపం ఉంటే ఉండవచ్చునని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications