జగన్ వ్యాఖ్యలపై ఇప్పుడే ఏమీ మాట్లాడను: రోశయ్య

జగన్ చేసిన వ్యాఖ్యల్లో పొరపాటు ఏమైనా ఉందా, జగన్ అవగాహనా లోపం వల్ల మాట్లాడారా అనే విషయాలను పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు. పరిస్థితులను అన్నింటినీ సమీక్షించిన తర్వాతనే తాను ఏమైనా మాట్లాడగలనని ఆయన అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని, శాంతిభద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications