అధిష్టానంపై ధిక్కారానికే వైయస్ జగన్ మొగ్గు

కాగా, జగన్ పై కాంగ్రెసు అధిష్టానం వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఇచ్చే నివేదికపై జగన్ పై తీసుకునే చర్య ఆధారపడి ఉంటుందని ఎఐసిసి అధికార ప్రతినిధి జయంతీ నటరాజన్ సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే జగన్ మాత్రం వెనక్కి తగ్దే సూచనలు కనిపించడం లేదు. ప్రణబ్ ముఖర్జీ ప్రకటన ఒక రకంగా హెచ్చరిక లాంటిదే. ఆయినా ఆయన ఓదార్పు యాత్ర కొనసాగుతుందని చెప్పడాన్ని అధిష్టానం ధిక్కారంగానే పరిగణిస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications