హెలికాప్టర్ ప్రమాదంలో కో పైలట్ కృష్ణ మృతి

హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న నలుగురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించారు. కూలిన చేతక్ హెలికాప్టర్ లో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. హైటెన్షన్ వైర్లకు తాకి అది నేల కూలినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications