బావ చంద్రబాబుకు నందమూరి హరికృష్ణ షాక్

మీడియా ప్రతినిధుల వద్ద హరికృష్ణ ఆ వ్యాఖ్యలు చేయడం పార్టీలో సంచలనం సృష్టించింది. పార్టీలో దీనిపై చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన గరికపాటి రామ్మోహన్ పేరును రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారని వార్తలు వెలువడిన నేపథ్యంలో పార్టీలో తీవ్ర వివాదం చెలరేగుతోంది. పార్టీ టికెట్ కోసం పోటీ పెరిగింది. దీంతో గరికపాటి రామ్మోహన్ హరికృష్ణను కలిశారు. ఈ స్థితిలో హరికృష్ణ ఆ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications