రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు: ముఖ్యమంత్రి రోశయ్య

రాష్ట్ర ఖజానా రాశి పోసిన కుప్ప కాదని, వృధా ఖర్చులు చేయలేమని ఆయన అన్నారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని శ్రీవెంకటేశ్వర స్వామిని తాను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. శ్రీవారి దర్శనం తర్వాత ఆయన చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications