దట్స్ తెలుగు పోల్: కాంగ్రెసులో చిరు పార్టీ విలీనానికే మొగ్గు

చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలని 52 శాతం మంది అభిప్రాయపడుతుండగా, విలీనం చేయకూడదని 43.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏమీ చెప్పలేమన్నవారు కేవలం 3.36 శాతం మంది మాత్రమే ఉన్నారు. వారి అభిప్రాయానికి గల కారణాలను దట్స్ తెలుగు ప్రయత్నించలేదు. అందువల్ల ఈ అభిప్రాయం వ్యక్తం కావడానికి కారణాలను అన్వేషించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications