పోలవరంపై కాంగ్రెసులో తెలంగాణ, సీమాంధ్ర మంటలు

శ్రీకృష్ణ కమిటీ వచ్చే నెల 5.6,7 తేదీల్లో తమకు సమయం ఇచ్చిందని, శ్రీకృష్ణ కమిటీ వద్దకు అందరం కలిసే వెళ్తామని, అయితే వాదనలు మాత్రం వేర్వేరుగా వినిపిస్తామని వారు చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ ముందు వినిపించే వాదనలపై తాము డి. శ్రీనివాస్ తో చర్చించలేదని వారు చెప్పారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తమ సహకారం కావాలంటే అందిస్తామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications