కడప జిల్లాలో టిడిపి నేతపై బాంబు దాడి: ఇద్దరు మృతి

బాంబు దాడిలో కార్యాలయం గుమాస్తా అంకాలమ్మ, వెంకటరెడ్డి అనుచరుడు రామసుబ్బారెడ్డి మరణించారు. మరో కార్యాలయ గుమస్తా మునుస్వామి దాడిలో గాయపడ్డాడు. కోడగానిపల్లె గ్రామానికి చెందిన వెంకటరెడ్డి ప్రజా సమస్యలు వినిపించడానికి ఎంపిడివో కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ దాడి జరిగింది. గ్రామకక్షలే ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications