వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు అనుమతివ్వాలి: పొన్నం ప్రభాకర్

బలహీనవర్గాలపై బిజెపి మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన విమర్శించారు. ఫీజుల రీయంబర్స్ మెంటుపై బిజెపి చేపట్టిన ఆందోళనపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. తాను చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అయితే ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావు సిద్ధిపేట నుంచి కాకుండా సిరిసిల్ల నుంచి పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications