అమెరికన్ల దాడిలో ఇండియన్ శాస్త్రవేత్త మృతి

నిందితులు జాతి వివక్షతో దాడికి పాల్పడలేదని దర్యాప్తులో తేలింది. పూర్తి దర్యాప్తు తర్వాతే పోలీసులు ఆ విషయాన్ని నిర్ధారిస్తారని న్యాయవాది బ్రూస్ కాప్లాన్ చెప్పారు. భారత్ లోని ఖరగ్ పూర్ నుంచి ఐఐటి పూర్తి చేసిన తర్వాత సిన్హా హబన్ లోని స్టీవెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరేట్ తీసుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ పై సిన్హా పలు పుస్తకాలు రాశాడు. ఆయన స్మృత్యర్థం బుధవారం ఓ కార్యక్రమం జరుగుతోంది.












Click it and Unblock the Notifications