విజయవాడలో పాత నేరస్తుడి లాకప్ డెత్?

పోలీసులే కొట్టి చంపారని శ్రీనివాస రెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కొట్టడం వల్ల అతను చనిపోయాడని పోలీసులు వాదిస్తున్నారు. అయితే వైద్యుల అభిప్రాయం మరో రకంగా ఉంది. శ్రీనివాస రెడ్డి పురుగుల మంద తాగి మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications