ఇచ్చాపురంలో తండ్రి వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్

యువనేతకు జనం జేజేలు పలుకున్నారు. ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, మహిళలు తరలి వచ్చారు. రోడ్డు కిరువైపుల ఉన్నవారికి జగన్ చేతులెత్తి అభివాదం చేశారు. అనంతరం ఆయన విజయవాటిక వద్ద కేక్ కట్ చేశారు. అధిష్టానవర్గం అనుమతి ఇవ్వకపోయినా జగన్ తన తండ్రి కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి ఈ యాత్ర చేపట్టారు.












Click it and Unblock the Notifications