ఇచ్చాపురంలో వైయస్ జగన్ కు వేలాదిగా జనం ఆహ్వానం

అధిష్టానవర్గం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోయినా జగన్ సాహసోపేతంగా ఈ యాత్రకు ఉపక్రమించారు. జగన్ పై హైకమాండ్ చర్యలు తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ కు ఉన్న ప్రజాదరణను అంచనా వేసే పనిలో అధిష్టానవర్గం ఉంది. ఆయనపై తొందరపడి చర్యలు తీసుకోకూడదని వారు నిర్ణయించుకున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications