వైయస్ జగన్ వ్యాఖ్యలపై తులసిరెడ్డి అభ్యంతరం

యాత్రలో పాల్గొనవద్దని ఎవ్వరినీ పార్టీ ఆదేశించలేదని తులసి రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఉదయం తులసిరెడ్డి, ముఖ్యమంత్రి రోశయ్యని ఆయన నివాసంలో కలిసి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మంత్రులు ధర్మాన, గాదె వెంకటరెడ్డి, వట్టి వసంతకుమార్‌లు సైతం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications