ఓదార్పు యాత్రపై జగన్ ఆలోచనే వక్రం: తులసిరెడ్డి

రాజకీయాల్లో నైతిక విలువలు కొంత మేరకు దిగజారిన మాట వాస్తవమేనని, అయితే రాజకీయాలు తల దించుకుని సిగ్గుపడే స్థాయిలో లేవని ఆయన అన్నారు. సోనియా, మన్మోహన్ సింగ్, రోశయ్య వంటి నాయకులు రాజకీయాల్లో విలువలను నిలబెడుతున్నారని ఆయన అన్నారు. ఓదార్పు యాత్రను ఎవరూ వద్దన లేదని, హైకమాండ్ కూడా ఓదార్పు యాత్రను వద్దనలేదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని ఎవరూ ఆదేశించలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications