చంద్రబాబు బాబ్లీ పోరుకు కాంగ్రెస్ నేత జానారెడ్డి మద్దతు

కాంగ్రెసు ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి, ఆకాంక్షల కోసం పని చేస్తోందని ఆయన అన్నారు. బాబ్లీపై తెలుగుదేశం ఉప ఎన్నికల దృష్టితోనే పోరాటం చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని జానారెడ్డి అన్నారు. బాబ్లీ వివాదం ఉప ఎన్నికలపై ప్రభావం చూపబోదని అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ బాబ్లీ అంశాన్ని వదిలిపెట్టలేదని చెప్పారు. అఖిలపక్షం ఢిల్లీ వెళ్లేందుకు చంద్రబాబు సహకరించాలని అన్నారు. తెలంగాణ సాధన కోసం తమతో కలసి రావలని ఆయన తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ను ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications