సాలూర వద్ద ఉద్రిక్తత: శివసేన యాత్రతో గట్టి భద్రత

తాను నాందేడ్ ఎస్పీ సందీప్ మాట్లాడినట్లు, శివసేన కార్యకర్తలు సరిహద్దు దాటి రాకుండా చూడాలని కోరినట్లు వెంకటేశ్వర రావు చెప్పారు. అనవసమైన ఆందోళనకు గురి కావద్దని ఆయన ప్రజలను కోరారు. సాలూర గ్రామ ప్రజలు కూడా ప్రాజెక్టు చెంతకు చేరుకున్నారు. అక్కడికి నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా వచ్చారు. మధు యాష్కీని స్థానిక ప్రజలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. జై తెలంగాణ నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications