చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశా: ఆనం వివేకానంద రెడ్డి

చిరంజీవితో ఆనం వివేకానంద రెడ్డి సోమవారం కలిసి మంతనాలు జరిపారు. దీనిపై వివిధ వార్తాకథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై చిరంజీవి తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో చిరంజీవిని ఆయన కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆనం వివేకానంద రెడ్డి వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు.












Click it and Unblock the Notifications