ఆనం వివేకానంద రెడ్డితో చిరంజీవి భేటీ మతలబు?

ఆ తర్వాత వారిద్దరు రహస్యంగా మంతనాలు జరిపారు. దానికి తోడు చిరును భానుశ్రీ పట్టువస్త్రాలతో సత్కరించారు. చిరుతో ఆనం వివేకానంద రెడ్డి చర్చలు జరపడాన్ని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు ఆనం వెంకట రమణారెడ్డి తప్పు పట్టారు. జలయజ్ఞంలో అవినీతి చోటు చేసుకుందని చిరంజీవి విమర్శించారు. ప్రాజెక్టుల అమలులో జాప్యానికి నిరసనగా చిరంజీవి పెన్నా వారధి వద్ద ధర్నా చేశారు. పెన్నా నదిలో చిరంజీవి షికారు చేశారు.












Click it and Unblock the Notifications