ఆ సీమాంధ్ర నేతల వ్యాఖ్యలపై కాంగ్రెసు తెలంగాణ నేతల చర్చ

తెలంగాణలోని 12 శాసనసభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెసు తెలంగాణ నాయకులు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారం, తెలంగాణ భూముల కేటాయింపులు వంటి పలు అంశాలపై కూడా వారు చర్చించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications