ప్రకాశం జిల్లాలో సెప్టెంబర్ 3 నుంచి వైయస్ జగన్ ఓదార్పు

ప్రకాశం జిల్లాలో ఆయన ఓదార్పు యాత్ర వారం రోజుల పాటు జరుగుతుంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ప్రకాశం జిల్లాలో జగన్ 12 శాసనసభా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. గిద్దలూరు, కనిగిరి, పొదిలి, మార్కాపురం, యర్రగొండ పాలెం, త్రిపురాంతకం, దర్శి, అద్దంకి, పర్చూరు, చీరాల, వేటపాలెం, నాగులుప్పలపాడు, పేర్నమిట్ట, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, శింగరాయకొండల మీదుగా జగన్ యాత్ర సాగుతుంది.












Click it and Unblock the Notifications