ఎన్ కౌంటర్లు చేసిన పోలీసులకు ప్రమోషన్లపై సుప్రీం ఆగ్రహం

రాష్ట్ర హైకోర్టు న్యాయవాది చంద్రశేఖర రెడ్డి బూటకపు ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్ కౌంటర్లలో పాల్గొన్న పోలీసు అధికారులకు ప్రోత్సాహక ప్రమోషన్లు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications