వైయస్ జగన్ ఓదార్పుకు వెళ్లకుంటేనే మంచిది: దానం నాగేందర్

తెలుగుదేశం పార్టీ శవం లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు సిగ్గు, లజ్జ లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఆ పార్టీకి లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ వారి పాపాలు కడగడానికే సమయం సరిపోవడం లేదని ఆయన అన్నారు. రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నవారే ఎటూ కాకుండా పోతారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications