రాజశేఖర్, జీవితలకు బెదిరింపులు: కాపునాడు నేత శ్రీనివాస్ లొంగుబాటు

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వారికి బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులతో కూడిన మెసేజ్ లు వారికి వచ్చాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications