ఇంత కన్నా ఎక్కువ మాట్లాడను: పులివెందులలో వైయస్ జగన్

YS Jagan
కడప: తాను ఇంత కన్నా ఎక్కువ మాట్లాడబోనని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. ఆయన సోమవారం పులివెందులలోని విజయ హోం వద్ద దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో కరచాలనం చేశారు. గత 9 నెలలుగా జరుగుతున్న వ్యవహారాలను మీరు చూస్తున్నారు, నేను చిరునవ్వుతో ఉన్నానంటే అదంతా మీరిచ్చిన బలమే, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడను అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెసు శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కమలమ్మ పాల్గొన్నారు. మంత్రి అహ్మదుల్లా దూరంగా ఉన్నారు. అయితే తాను జగన్ అనుమతితోనే రాజమండ్రి వచ్చానని ఆయన రాజమండ్రిలో అన్నారు. రేపటి జగన్ ఓదార్పు యాత్రలో తాను పాల్గొంటానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+