ప్రత్యేకాధికారి ధర్మారెడ్డిపై దండెత్తిన టిటిడి ఉద్యోగులు

ఇదిలా వుంటే, ధర్మారెడ్డిపై పాలకమండలి మాజీ సభ్యుడు ఎం.అంజయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. టిటిడిలో జరుగుతున్న అక్రమాలన్నింటికీ ధర్మారెడ్డే కారకుడని అంజయ్య విమర్శించారు. ఆర్జిత సేవా టికెట్లన్నీ ధర్మారెడ్డే అమ్ముకున్నారని అన్నారు. కొన్ని కులాల అణచివేత కుట్రలో తాము బలయ్యామని చెప్పారు. 2004 నుంచి ఇప్పటివరకు సమగ్ర విచారణ చేపడితే ఎన్నో నిజాలు బయటకు వస్తాయని అంజయ్య అన్నారు.












Click it and Unblock the Notifications