వైయస్ జగన్ పై చర్యకు కాంగ్రెసు క్రమశిక్షణా సంఘం చర్చ

జగన్ పై ఆషామాషీగా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే క్రమశిక్షణా సంఘం భేటీ జరిగినట్లు సమాచారం. పార్టీ నియమావళి ప్రకారం జగన్ పై చర్యలు తీసుకోవాలనేది పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ, అంబటి రాంబాబులపైనే కాకుండా ఇతర పార్టీ నాయకులపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications